KANNA TALLI CHERCHUNATLU || కన్న తల్లి చేర్చునట్లు
కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2)
హల్లేలుయా హల్లేలుయా (2)
కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలన్ బాపును (2) ||కన్న||
చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును (2) ||కన్న||
నా కొరకై మరణించే నా పాపముల్ భరియించే (2) ||కన్న||
చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు (2) ||కన్న||
No comments:
Post a Comment