Madhya Rathri shudda rathri | మధ్య రాత్రి శుద్ధ | Telugu Christmas song
మధ్య రాత్రి శుద్ధ రాత్రి
మహిమతోడ తండ్రి - మహినుద్భవించెను
జనితైక కుమారుడు - జనియించెను ధాత్రిని హోసన్నా(౩)
1.పరలోక దూతలు - శరవేగమే ధర నరిగె
కరుణాలుని జాడను - మరి యేసుని గొల్వను
పరిశుద్ధత్మతో-నిరుపేద గర్భమున
పరమ స్వరూపుడు –నరరూపదారుడై
2.పాప ప్రపంచమున –పారద్రోలగ రాత్రి
శాపస్రవంతిని-సమృద్ధి జీవముతో
పాపగా జనియించెనే - పాకలో ప్రభు యేసు
కాపాడి బ్రోవగ - కాపరిక్రీస్తు
Madhya Ratri Shudha Ratri
Mahima thoda thandri Mahinudbhavinchenu..
Janitaika kumarudu - janiyinchenudhatrini Hosanna (3)
1.Paraloka dhootalu - seravegame dhara narige
karunaluni jaadanu - mari yesuni golvanu
parishudhatmatho - niru pedha garbhamuna
parama swarupudu - nara roopa dharudai
2. Paapa prapanchamuna - paaradrolaga ratri
shaapa sravanthini - samrudhi jeevamutho
papaga janiyinche - paakalo prabhu yesu
kaapadi brovaga - kaapari kristhu
No comments:
Post a Comment