Search Here

Mar 4, 2022

Padedha sthuthi ganamu song lyrics - Hosanna Ministries 32nd Album [Srikaruda Naa Yesayya] Song3 "పాడెద స్తుతి గానము" Pas.Abraham Anna

Padedha sthuthi ganamu song lyrics - Hosanna Ministries 32nd Album [Srikaruda Naa Yesayya] Song3 "పాడెద స్తుతి గానము" Pas.Abraham Anna


పాడేద స్తుతి గానము - కొనియాడేద నీ నామము || 2 ||
నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువనీ స్నేహం
అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 || || పాడేద ||



1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా - నా దరి చెరితివే
నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 ||
నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 ||
నీ అనుబంధము నాకానందమే || పాడేద ||


2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను - నే రుధిర ధరలే
నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 ||
నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను || 2 ||
నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద ||



3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే
నా కార్యము సఫలము చేసి - ఆత్మతో నింపితివే || 2 ||
యూదాగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయ || 2 ||
నీ పరిచర్యలో మహిమానందమే || 2 || || పాడేద ||




  • WhatsApp
  • No comments:

    Post a Comment